ointment

ఏం లేదండీ, నాకు కాబోయే భర్త ఒక ' డాక్టర్ '. ఆయన మొదటి సారి లవ్ లెటర్

సరదాగా .......

ఒక అందమైన అమ్మాయ్ ఒక మెడికల్ షాప్ బయట నుంచుని ఉంది...
తనకి కావాల్సింది అడుగుదామంటే, షాపులో జనం చాలా ఎక్కువగా ఉన్నారు.. అసలు అది అడగాలాంటేనె, చాలా సిగ్గుగా ఉంది తనకి...
ఆఖరుకి, షాపులో ఒక్కరూ లేరనుకుని, వెళ్ళి అడుగుదామని, మళ్ళి సిగ్గుపడుతూ ఆగిపో్యింది...
ఇందాకటి నుండి ఈ అమ్మాయ్ ని చూస్తున్న షాపతను వెళ్ళి,
" ఏం కావాలమ్మా నీకు? అంత సిగ్గుపడితే ఎలా? "
......................................
........................................
,........................
అమ్మాయ్: ఏం లేదండీ, నాకు కాబోయే భర్త ఒక ' డాక్టర్ '. ఆయన మొదటి సారి లవ్ లెటర్ ' రాశారు..... అర్ధం కావడం లేదు. కాస్త చదివి పెడతారా? 😜😂😂😍😜🤪

Only a Thief wishes You

Irony of life ; 

The  hopes You
      get into trouble,

The Doctor hopes Yo u
            get sick,

The Landlord hopes You
     don't buy a House,

The Dentist hope Your
        Tooth Decays,

The Mechanic hope Your
        Cars Breakdown,

The Coffin Maker wants
          You dead.........

Only a Thief wishes You
     "Prosperity in life"
       And Also Wishes
 "You have a Sound Sleep"

picture of a supermodel

😜😜 Daughter visited her parents’ home. When she opened the refrigerator, she found a picture of a  supermodel in a short dress.
Daughter : Mom, what’s this? Mom: Oh, I put up that picture which reminds me not to over eat.
Daughter : Is it working?
Mom: Yes and No. I’ve lost 9 kgs but your dad has gained 22 kgs!! Every few minutes he is opening   refrigerator and eating and drinking  something
😆😆😀😀😀😀

Green tea

😷
ఇంటికి వచ్చిన అతిథులకు గ్రీన్ టీ ఇవ్వటం వలన కలిగే లాభాలు:
1. మనం ఉన్న వారిలా కనిపిస్తాం.
2. పాల ఖర్చు ఉండదు.
3. టీ తో పాటు బిస్కట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
4. రెండో సారి అడగరు.
5.రెండో సారి బహుశా మనింటికి రాకపోవచ్చు కూడా.
😂😜😝🤣

diet conscious

A  lady ordered a pizza..   

Waiter: Mam should I cut it into 4 pieces or into 8?

Lady: Cut it into 4, I will become fat if I eat 8..😄😂😜

women are so diet conscious..😋😜

I could not finish it - Nothing

Boss to employee: "What are you doing today?"

Employee: "Nothing".

Boss: "But yesterday also you were doing Nothing!"

Employee: "Ya, I could not finish it".
😆🤣😜😂

tea has no sugar - dinner tonight

One day some friends dropped in on a Sindhi couple, without warning, for a cup of tea. 

The wife pulled the husband aside and said, "There's no sugar in the house, how can I serve tea?"

The husband winked at her and said, "Make tea without sugar for all, leave the rest to me."

As soon as the tea was served the husband says to the guests, "Let's play a game of chance. One cup of tea has no sugar, who ever gets it will take us all for dinner tonight."

The result? All guests claimed they had never tasted such sweet tea! 😆

Jokes - mixed

టీచర్ : సతీ సావిత్రి కధ లో  నువ్వు  తెలుసుకున్నది  ఏమిటి? చెప్పరా.

స్టూడెంట్  : భార్య నుండి  భర్తను  ఆ  యముడు కూడా  కాపాడలేడని!!

😀😝

సరసు(డాక్టర్ తో): మా వారు రాత్రిళ్ళు నిద్ర పోకుండా ఒకటే మాటలాడుతున్నారండి.
డాక్టర్: మీ వారికి పగలు మాటలాడే అవకాశం ఇవ్వమ్మా.

😁😁😁😁

బంటి (చంటి తో) : పెళ్లిచూపులకు వెళితే తన్ని పంపించారురా.
చంటి : ఎందుకు?
బంటి : మా అమ్మాయి బంగారం అన్నారురా , అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే.

😛😛😛😛

(అమ్ములు వాళ్ళ నాన్నా వెంకటప్పతో )
అమ్ములు:"మన కుటుంబానికి ఇంత అన్యాయము చేసిన ఆ చంటిగాడిని
చంపి పగ తీర్చుకుంటా నాన్నా!" పిడికిలి బిగించి శపథం చేసింది
అమ్ములు వాళ్ళ నాన్నాతో.
వెంకటప్ప:"ఒకేసారి చంపకు.........పెళ్ళిచేసుకో............
.ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలివాడు" చెప్పాడు వాళ్ళ నాన్న

😄😄😄😄

ముత్యాలరావు(సుబ్బారావుతో):"ఆ డాక్టర్ నిజంగా దేవుడే! మా ఆవిడ బద్దకాన్ని, ఆయాసాన్నిచిటికెలో పోగొట్టాడు తెలుసా?" అన్నాడు ముత్యాల రావు.
సుబ్బారావు:ఎలా?
ముత్యాలరావు: "వయసు పెరుగుతోంది కదమ్మా అన్నాడు. అంతే ఆ మరుసటి రోజు నుండే చకచక అన్ని పనులు చేస్తోంది."

😀😀😀😀

చింతామణి:(అప్పారావు తో): ఏమండీ శాంపిల్ అంటే ఏమిటి?
అప్పారావు: పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన వినయం లాటింది!

😀😀😀😄

(చింతామణి, వరహాల రావు భార్యాభర్తలు)
ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది.
వరహాల రావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి "ఏమండీ మీ బంధువొస్తోంది...పలకరించండి"
అంది నవ్వుతూ.
వరహాల రావు: "నమస్తే అత్త గారు..............బాగున్నారా?"
నేను మీ అమ్మాయి "Evening Walk" కి బయలుదేరామండి" అని
పలకరించాడు వరహాల రావు.

😀😀😄😄

అప్పారావు:-- "ఇలా మనం పార్కులో కబుర్లు చెబుతూ ఈ చిప్స్ తింటుంటే నీకే మనిపిస్తోంది?"
.
ఐశ్వర్య :-- నువ్వే ఎక్కువ తింటున్నావనిపిస్తోంది!

😀😀😄😄

దోమకు చీమ కి పెళ్లి అయింది,
ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది,
ఆ దారంట వెళ్తున్న ఏనుగు ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావేంటీ?
దోమ : దొంగ ముండ ఆల్ ఔట్ ఆన్ చేసి పడుకుంది సార్ ..

😄😄😄😄

ఇక మన పెళ్ళి జరగదు
నిన్న మీ ఇంటికి వెళ్ళా... అప్పుడే అర్దమైంది ఇక మన పెళ్ళి జరగదని..
ఎమైంది. మానాన్నని కలిసావా ?
.
-
లేదు. మీ చెల్లిని చూసా. కత్తిలా ఉంది.

😄😄😄😄

భర్త భార్యతో : నేను పోయినతరువాత నాలాంటివాడు నీకు దొరకడు తెలుసా?
.

భార్య: అప్పుడు కుడా మీలాంటి వాడు ఎందుకు లెండి.


😄😄😄😄

పంతులు : ఒరేయ్ బబ్లూ  వాస్తవానికి భ్రమకి తేడా ఏంటి రా ?
.
బబ్లూ : మీరు పాఠం  చెప్పడం వాస్తవం అది మేము వింటున్నామనుకోవడం భ్రమ

😄😄😄😄

నీ మొహం కడుక్కో.. మేకప్ పోయిన తర్వాత చూసి భయపడిఛస్తాడు వెధవ

పెళ్ళాం: నిన్నటి నుండి నన్ను ఒకడు
ఫాలో అవుతున్నాడు. భయంగా ఉంది

భర్త: దాని కి అంత భయం ఎందుకు?
నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా?

పెళ్ళాం: ఉంది

భర్త: ఈ సారి వాడు నీ వెంట పడితే
వాటర్ బాటిల్‌తో...

..

..

..

..

..

..


..

..

..


...


...


.....




....



....





.....




....



....




....




....



.



...





నీ మొహం కడుక్కో.. మేకప్ పోయిన తర్వాత చూసి భయపడిఛస్తాడు  వెధవ..
😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣