మీరయితే ఉదయాన్నే ఇంక లేవక్కర్లేదు, నేను లేవాలి కదా

డాక్టర్ ఒకడికి చెప్పేసాడు ఈరాత్రే నీకు ఆఖరి రాత్రని.

భార్యా తో అన్ని విషయాలు మాట్లాడే యాలని , ఇద్దరు చాలా రాత్రి వరకు మాట్లాడుతూనే వున్నారు .

భార్య కి నిద్ర లోకి జారుకుంది , ఆపుకోలేక.

"ఓయ్ నిద్ర పోతున్నావా " భర్త అడిగాడు?

" అవునండీ , మీరయితే ఉదయాన్నే ఇంక లేవక్కర్లేదు, నేను లేవాలి కదా " 😩😩😩

No comments:

Post a Comment