😷 ఇంటికి వచ్చిన అతిథులకు గ్రీన్ టీ ఇవ్వటం వలన కలిగే లాభాలు: 1. మనం ఉన్న వారిలా కనిపిస్తాం. 2. పాల ఖర్చు ఉండదు. 3. టీ తో పాటు బిస్కట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. 4. రెండో సారి అడగరు. 5.రెండో సారి బహుశా మనింటికి రాకపోవచ్చు కూడా. 😂😜😝🤣
No comments:
Post a Comment