డాక్టర్ ఒకడికి చెప్పేసాడు ఈరాత్రే నీకు ఆఖరి రాత్రని.
భార్యా తో అన్ని విషయాలు మాట్లాడే యాలని , ఇద్దరు చాలా రాత్రి వరకు మాట్లాడుతూనే వున్నారు .
భార్య కి నిద్ర లోకి జారుకుంది , ఆపుకోలేక.
"ఓయ్ నిద్ర పోతున్నావా " భర్త అడిగాడు?
" అవునండీ , మీరయితే ఉదయాన్నే ఇంక లేవక్కర్లేదు, నేను లేవాలి కదా " 😩😩😩
No comments:
Post a Comment