మెడికల్ షాప్‌లో కస్టమర్‌తో గొడవ పడుతున్న సేల్స్ గర్ల్ దగ్గరికి వచ్చిన యజమాని ఏమైందని అడిగాడు..
సేల్స్ గర్ల్: సార్, వీడు ‘ఆంటీ బయటికి రా’ అంటున్నాడు.
కస్టమర్: లేదు సార్, మందుల చీటీలో అలానే ఉంది.. అదే చెప్పా..
ఓనర్: ఒరేయ్..అది ఆంటీ బయ టికి రా కాదు.. ‘యాంటీబయాటిక్’..